Value of Time (Telugu) ~ February 7, 2014

value of timeClick here to view the video

Permanent link to this article: http://puttugam.com/value-of-time-telugu-february-7-2014/

5 comments

Skip to comment form

  1. Jaya Guru Datta Sri Appaji_/\_!!

  2. Jai Guru Data Swamiji.

    • lalithaparameswari gali on February 8, 2014 at 3:13 am

    గురుదేవా! నియమించని మనసు కలవాడు కాలాన్ని గుర్తించలేడు, కాలాన్ని గుర్తింపచేసేదే సంస్కారము, సంస్కారము దివ్యగుణములతో ఉంటుంది,దివ్యగుణములు ధర్మస్వరూపాలై ఉన్నవి. ఆ ధర్మము నియతి శ్రద్థలపై ఆధారపడి ఉన్నాయి,ఆ శ్రద్ధ కర్తవ్య కర్మలై ఉన్నవి,ఆ కర్మ వైశిష్ఠ్యాన్ని భోధనచేసే ఓ గురుపరమాత్మా …! మీరే కాల స్వరూపులై ఉన్నారు. మిమ్మల్ని గుర్తు ఎరగని వారికి కాలము వృధా చేసిన వారే కదా! గురువుని గుర్తు ఎరగని వారికే కదా కాలము వృధా అయ్యేది, మీరు మాకోసం కాలాతీతా భోదితం బ్రహ్మా బ్రహ్మా…… అనే కీర్తన విని పించారు. అది విన్నప్పుడు నేను ఎలా ఏడ్చానో తెలుసా ….అంత దుఖము పొందాను. మీరు చేతులు చాపి మాకోసం అద్వయ బ్రహ్మ భోధన చేస్తున్నా తెలుసుకోలేని నాజన్మము ఎందుకు అని ఇంతకాలము మీవద్దకు చేరక కాలము వ్యర్ధము చేసుకొన్నానని మీ వచనములు వినక ఎక్కడో ఉంటి పోయినందుకు దుఃఖము పొందాను గురుదేవా ……..కాలాన్ని భోదపరిచేది ఒక్క గురువుకే సాధ్యము…..

  3. Jaya Guru Data Sri Swamiji _/\_!!

  4. Jaya Guru Datta Sri Swamiji _/\_!!

Leave a Reply

Your email address will not be published.

X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.