Fill your heart with inner beauty (English) ~ October 23, 2013

Inner beautyClick here to view the video

Permanent link to this article: https://puttugam.com/fill-your-heart-with-inner-beauty-english-october-23-2013/

5 comments

Skip to comment form

  1. Jaya Guru Datta Sri Appaji _/\_!!

    • Hira Duvvuri on October 23, 2013 at 2:39 am

    లోని అందంతో నీ హృదయాన్ని నింపుకో. జయ గురు దత్త.
    అంటే పొగరు, అహంకారం, గర్వం, మదం, కడుపు మంట, అసూయ, పిసినారితనం, స్వార్థం, బద్ధకం, తిండిపోతుతనం, తనపై తాను జాలిపడటం, పరనింద, దురుసు మాటలు, చాడీలు చెప్పటం, ఇతరులపై ద్వేషం పెంచుకొనటం, ఇతరులలో ద్వేషాన్ని రేకెత్తించటం, ఇతరులకు హాని తలపెట్టటం, వస్తువులు, పేరు, గుర్తింపు, సుఖాలు మొత్తం తనకే కావాలనుకొనటం, ఇతరుల ప్రగతికి అడ్డుపడటం, తీరని ఆశలు పెంచుకొనటం, దైవభక్తి, గురుభక్తి లోపించటం, అనుమానాలు పెంచుకొనటం, తన వస్తువులను, ధనాన్ని వివేకంతో, ఇష్టంతో ఇతరులతో పంచుకొనకపోవటం, ఇవన్నీ వదలివెయ్యాలి. మనస్సులో ప్రతిప్రాణిపై ప్రేమను పెంచుకోవాలి. సద్గురువులో భగవంతుని గుర్తించి, వారిపై భక్తి విశ్వాసాలను, నిస్వార్థమైన ప్రేమను అనుక్షణం పెంచుకుంటూ ఉండాలి. వారి అడుగుజాడలలో నడవటానికి ప్రయత్నం చెయ్యాలి. సద్గురుదేవుల బోధనలతో నాకు అర్థమయిన విషయాలు ఇవి. శ్రీ గురు దత్త

  2. Jaya Guru Datta Puttuji
    సద్గురు చిరు నవ్వుకు సాటి
    ఉందా జగతిని అంతటి బ్యూటీ
    నామ స్మరణ మనందరి డ్యూటీ
    నింపుకుందాం మనస్సు సచ్చిదానందం తోటి
    Sri Guru Datta.

    • peraiahpothamsetty@gmail.com on October 23, 2013 at 10:18 am

    with blessing of guru only it can be possible

  3. Jaya Guru Datta!! _/\_!!

Leave a Reply

Your email address will not be published.

X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.