Click here to view the video
Permanent link to this article: https://puttugam.com/the-energy-to-excel-is-god-given-english-july-18-2013/
Permanent link to this article: https://puttugam.com/sadguru-principle-is-inexpressible-tamil-july-17-2013/
Permanent link to this article: https://puttugam.com/consultation-english-july-17-2013/
Jul 16 2013
అధునాతన భారతజాతి ధార్మికతకు మహనీయులెందరో వారివారి విధానంలో ఊపిరులూదారు .మహితాత్ములెందరో కృషి చేశారు .అట్టి అద్భుత పరంపరలో ఈ నాటి ప్రత్యక్ష దత్తావతార మూర్తి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక చిత్ర వర్ణ తేజోమండల దుర్దర్శ రూపంతో మనకు దర్శన మిస్తునారు .స్వరాల ఆరోహణ ,అవరోహణ ల ఆవృతం పూర్తి అయితే రాగం పరిపూర్ణ రాగ మవుతుంది .కేంద్ర బిందువునుంచి బయలు దేరిన జ్యాఖండం 360digreelu పూర్తిగా తిరిగితే అది పరిపూర్ణ ఆవృత్తం అవుతుంది . వృత్తమే పరిపూర్ణం .వృత్తం ఎంత పెద్దదైనా కేంద్రం మాత్రం బిందువే .ఈ సృష్టి లోని మానవ కోటిలో వైవిధ్యం ఎంత అనంతంగా కనిపించినా, ఆ వైవిధ్య మంతా శ్రీ స్వామీజీ ప్రభోదించే విభిన్న మార్గాల పరిధులను దాటిపోయే సావకాశం లేదు .అందుకే ‘ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ‘ ఈనాటి ‘ పరిపూర్ణ జగద్గురువు ‘– శ్రీ కుప్పా కృష్ణమూర్తి గారి సాహిత్యం ఆధారంగా .( గురు పూర్ణిమ శుభాకాంక్షలతో ).
—జయ గురు దత్త—
Permanent link to this article: https://puttugam.com/%e0%b0%aa%e0%b1%82%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be%e0%b0%9c%e0%b1%80-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a6/
Jul 16 2013
చిన్న చిన్న నీటి బిందువులే అనంతసాగరమైనట్టు , క్షణాలన్నీ యుగాలైనట్టు ..వ్యక్తి శక్తిగా రూపొంది సచ్చిదానందుడై పోవాలని , చిన్న చిన్న మాటల సందేశాలతో పరమార్థాలనే వరాలమూటను మీ దోసిలిలో నింపి భక్త జనావళికి జారవిడుస్తున్నారు swamiji ! . మీ అనుగ్రహంతో ఇప్పుడు ప్రతి ఇల్లూ ఒక ఆధ్యాత్మిక శిక్షణాలయంగా మారింది .నిజంగానే మేమిప్పుడు ‘ రాముడి ‘కాలంలో వున్నామా అనిపిస్తుంది . ఆహల్యకు శాప విమోచనం చేసిన ఆ పాదాన్ని దర్శిస్తున్నాము , శబరిని విముక్తురాలిని చేసిన ఆ చల్లని చూపులు సదా మామీద వర్షిస్తుంటే వెన్నెల్లో విహరిన్చినంత ప్రశాంతతను అనుభవిస్తున్నాము . . ఇలా మీ కళ్యాణ గుణ వైభవంలో మేమంతా సదా వోలలాడుతూనే వుండాలని ప్రార్థిస్తూ శిరసువంచి మీ పాద పద్మములకు అంజలి ఘటిస్తూ. ..శ్రీరామనవమి శుభాకాంక్షలతో ప్రణామాలు చేస్తున్నా అప్పాజీ ! ‘ శ్రీరామ జయరామ జయజయ రామ ‘!ఓం నమో హనుమతే నమః ! శ్రీసీతారామాభ్యాం నమః ! jgd .
Permanent link to this article: https://puttugam.com/jgd-15/